Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పాదయాత్ర బృందానికి వంటేరు ప్రతాపరెడ్డి స్వాగతం.. మద్దతు

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 02:57 PM |
పాదయాత్ర బృందానికి వంటేరు ప్రతాపరెడ్డి స్వాగతం.. మద్దతు

గజ్వేల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): పాదయాత్ర చేపడుతున్న బృందానికి గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి స్వాగతం పలికి తన సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా ఆయనను కలిసిన బృంద సభ్యులను ఆప్యాయంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా పాదయాత్ర బృందం చేపడుతున్న కార్యక్రమాల పట్ల తన మద్దతును తెలియజేస్తూ, వారి ప్రయత్నాలకు సంఘీభావం ప్రకటించారు. పాదయాత్ర బృందానికి స్వాగతం పలికి సత్కరించడం పట్ల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కూక్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కనకయ్య ముదిరాజ్‌తో పాటు స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొని పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు.