Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎంజీఎంలో మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు

Author
Posted By Marelli kiran
| 31 Oct 2026, 08:49 PM |
ఎంజీఎంలో మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు

వరంగల్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 55 ఏళ్ల నండ్రే రమాదేవి మృతి చెందారు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతోనే ఆమె మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వరంగల్‌ ఏనుమాముల పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన రమాదేవి అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అత్యవసర సమయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తూ ఆమె భర్త మట్టెవాడ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మృతికి గల కారణాలు, అందించిన వైద్య సేవలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.