Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాతృభాష అధ్యయనంతోనే విద్యార్థుల సమగ్ర వికాసం: కేయూ వీసీ

Author
Posted By Marelli kiran
| 30 Oct 2026, 09:14 PM |
మాతృభాష అధ్యయనంతోనే విద్యార్థుల సమగ్ర వికాసం: కేయూ వీసీ

హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

విద్యార్థుల్లో మేధో వికాసం, ఆలోచనా శక్తి పెంపునకు మాతృభాషా అధ్యయనం ఎంతో కీలకమని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేయూ పరిధిలోని డిగ్రీ తెలుగు మొదటి, మూడో సెమిస్టర్ నూతన పాఠ్యపుస్తకాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషా సాహిత్యాల అధ్యయనం విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ సురేష్ లాల్, వివిధ విభాగాల అధ్యాపకులు, భాషా పండితులు పాల్గొన్నారు.