Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును పరామర్శించిన ఎర్రబెల్లి

Author
Posted By Muthineni babu
| 11 Nov 2026, 07:14 PM |
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును పరామర్శించిన ఎర్రబెల్లి

హైదరాబాద్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల):

ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని మోత్కుపల్లి నర్సింహులు నివాసానికి వెళ్లిన ఎర్రబెల్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులును ఆప్యాయంగా పలకరించి, ఆరోగ్యం ఎలా ఉందని వివరాలు తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రిని స్వయంగా కలిసి పరామర్శించడం ద్వారా ఎర్రబెల్లి తన ఆత్మీయతను చాటుకున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.