Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముల్కనూరు సహకార సంఘంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీ పూజ..

Author
Posted By Nagilla Rajinikanth
| 08 Nov 2026, 02:37 PM | TELANGANA
ముల్కనూరు సహకార సంఘంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీ పూజ..

దీపావళి పండుగను పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంతో పాటు, కొత్తకొండ బ్రాంచ్ కార్యాలయంలో ఆదివారం లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎం. రాం రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య, కార్యవర్గ సభ్యులు గనబోయిన శ్రీనివాస్, కాసిరెడ్డి వసంత, బొల్లంపెల్లి కుమారస్వామి, అంబాల రాములు, బేల కనుకమ్మ, కర్రె మహేందర్, కంది రవీందర్ రెడ్డి, మండ శ్రీనివాస్, చెవ్వల్ల బుచ్చయ్య, ఈర్ల మూగయ్య, గుగులోతు బాషు, గుర్రాల భాస్కర్ రెడ్డి, బొల్లపెల్లి వీరారెడ్డితో పాటు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు.