Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Author
Posted By Marelli kiran
| 07 Nov 2026, 09:17 PM |
కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థుల 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ విభాగం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 1, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, 17వ తేదీ నుంచి 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల సమయాలను కూడా అధికారులు ప్రకటించారు. 3, 5వ సెమిస్టర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొదటి సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులు విడుదలైన పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి, పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు