Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తొర్రూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం!

Author
Posted By Muthineni babu
| 07 Nov 2026, 02:58 PM |
తొర్రూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం!

మహబూబాబాద్, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.