Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దేశవ్యాప్తంగా 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

Author
Posted By Marelli kiran
| 05 Nov 2026, 06:46 PM |
దేశవ్యాప్తంగా 850 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను త్వరితగతిన విచారించి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు దేశవ్యాప్తంగా 850 కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రూ.14,500 కోట్లతో భారీ ఎనర్జీ స్టోరేజ్ పథకానికి, తద్వారా 98 గిగావాట్ అవర్స్ విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పథకానికి కూడా పచ్చజెండా ఊపింది.