Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తుఫాన్‌ ప్రభావం.. పాఠశాలలకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు!

Author
Posted By Praja Nestham Jwala News
| 02 Nov 2026, 12:42 PM |
తుఫాన్‌ ప్రభావం.. పాఠశాలలకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు!

సూర్యపేట ,ప్రజానేస్తం జ్వాల : తుఫాన్‌ ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులను సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయానికి ముందే ఇళ్లకు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం.

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు.