Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజలను భయపెట్టిన పులి బంధనం.. గ్రామస్థులకు ఊరట

Author
Posted By Praja Nestham Jwala News
| 31 Oct 2026, 02:07 PM |
ప్రజలను భయపెట్టిన పులి బంధనం.. గ్రామస్థులకు ఊరట

చంద్రాపూర్, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చిమూర్ తాలూకా పలాస్‌గావ్ అటవీ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న టి-179 (ఎస్ఎం-1) పులిని అటవీ శాఖ అధికారులు అక్టోబర్ 30న పట్టుకున్నారు. ఇటీవల ఉషా గురునులే అనే మహిళపై దాడి చేసి చంపిన ఈ పులిని అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం చంద్రాపూర్‌లోని ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. పులి పట్టుబడటంతో పలాస్‌గావ్ పరిసర గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.