Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిట్‌లో ఆకట్టుకున్న రాకెట్, ఉపగ్రహ నమూనాలు

Author
Posted By Marelli kiran
| 30 Oct 2026, 09:15 PM |
నిట్‌లో ఆకట్టుకున్న రాకెట్, ఉపగ్రహ నమూనాలు

హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో జరుగుతున్న జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం 'టెక్నోజియాన్–26'లో ఏర్పాటు చేసిన అంతరిక్ష నమూనాల ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది.

నిట్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ క్లబ్, స్పేస్ రీసెర్చ్ ల్యాబ్, ఏటీడీఆర్‌ఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఇస్రోకు చెందిన ఎల్‌వీఎం3, పీఎస్‌ఎల్‌వీ రాకెట్లతో పాటు వివిధ ఉపగ్రహాల నమూనాలను ప్రదర్శించారు. శశాంక్ భూపతి, సనత్ కుమార్, శ్రీరామ్, జుబేర్, సుశాంత్ పర్యవేక్షణలో నిర్వహించిన ప్రదర్శనను సందర్శించిన విద్యార్థులు ఉపగ్రహ ప్రయోగ సాంకేతికతపై వివరాలు తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి