Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నాణ్యత లోపిస్తే బిల్లుల్లో కోత విధిస్తాం: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

Author
Posted By Marelli kiran
| 30 Oct 2026, 09:14 PM |
నాణ్యత లోపిస్తే బిల్లుల్లో కోత విధిస్తాం: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

గ్రేటర్ వరంగల్ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తి. వెంకన్న అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

శుక్రవారం పోతరాజుపల్లి, గిర్మాజీపేట, ఉర్సు, చార్‌బౌలి, లక్ష్మీపురం మార్కెట్, ఖాజీపేట, బంధం చెరువు, శాయంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల్లో భారీగా కోత విధిస్తామని హెచ్చరించారు. అనంతరం శాయంపేటలో పారిశుద్ధ్య నిర్వహణను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు

ఇవి కూడా చదవండి