Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాజీపేట మీదుగా బీదర్‌–అజ్నీ ప్రత్యేక రైళ్లు

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Oct 2026, 05:12 PM |
కాజీపేట మీదుగా బీదర్‌–అజ్నీ ప్రత్యేక రైళ్లు

హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): నాగ్‌పూర్‌లో ధమ్మచక్ర ప్రవర్తన్ దివస్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే బీదర్‌–అజ్నీ (07081), అజ్నీ–బీదర్ (07082) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.