Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

CNG నింపుతుండగా పేలుడు.. ముక్కలుముక్కలైన కారు

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 11:40 AM | వైరల్ వీడియోలు
CNG నింపుతుండగా పేలుడు.. ముక్కలుముక్కలైన కారు

గుజరాత్ కర్జన్‌లోని ఓ CNG ఫిల్లింగ్ స్టేషన్‌లో కారు CNG నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో Renault Triber కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

CNG నింపుతున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కారు భాగాలు ఎగిరిపడగా, సమీపంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పినట్లు సమాచారం.
పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

CNG నింపుతుండగా పేలుడు.. ముక్కలుముక్కలైన కారు - Additional Image