భారత్ సమ్మిట్‌లో వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు.. జియాకోమో ఫిలిబెక్‌పై చర్యలు తీసుకోవాలి
జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై విదేశీ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా ఎస్పీని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిషీధర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దేశ గౌరవానికి భంగం కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యంపై విదేశీ ప్రతినిధి వ్యాఖ్యలు...