రైతు సంఘం జాతీయ మహాసభకు తరలిన తాళ్ల మల్కాపురం గ్రామ శాఖ

గరిడేపల్లి ,నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): రైతుల హక్కుల సాధన, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న రైతు సంఘం జాతీయ మహాసభకు సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రైతు సమస్యలపై తమ గళాన్ని వినిపించేందుకు గ్రామ శాఖ నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ గ్రామ కార్యదర్శి వట్టికూటి అంజయ్య, మాజీ సర్పంచ్ యమగాని వెంకటేశ్వర్లు, చెరువు సొసైటీ వైస్ చైర్మన్ వట్టికూటి ధనయ్య, మాజీ వార్డు మెంబర్ అనంత చంద్రయ్య, బసవోజు బాబు, సురగాని ఆనంద్ బాబు, పోతల పుల్లయ్య, వట్టికూటి వెంకటేశ్వర్లు, నకరికంటి తిరుపయ్య, వట్టికూటి శేషయ్య,...