కాంగ్రెస్ పార్టీ వేలేరు మండల విస్తృతస్థాయి సమావేశం

వేలేరు, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల: కాంగ్రెస్ పార్టీ వేలేరు మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, నూతన గ్రామ కమిటీల పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలేరు మండలంలోని 12 గ్రామాలకు నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులను సన్మానించి, పార్టీ బాధ్యతలను అప్పగించారు. బండతండ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా మాలోతు శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాలోతు శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల...