నల్లగొండలో కారుణ్య నియామకాల కుంభకోణం.
•పదవీ విరమణ చేసిన ఉద్యోగిని విధుల్లో ఉండగానే మృతి చెందినట్లు రికార్డులు.. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం •రూ.13 లక్షల ఒప్పందం జరిగినట్లు పోలీసుల వెల్లడి | •నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం, తప్పుడు విచారణ నివేదికల వ్యవహారం | 14 మంది అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ నల్లగొండ, నవంబర్ 9 (ప్రజానేస్తం – జ్వాల):ప్రభుత్వ ఉద్యోగం కోసం నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు సృష్టించి, పదవీ విరమణ చేసిన ఉద్యోగిని విధుల్లో ఉండగానే మరణించినట్లు చూపించి ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ అక్రమ వ్యవహారం నల్లగొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆధార్ కార్డులో చిరునామా మార్పు, మున్సిపాలిటీ నుంచి నకిలీ...