అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు అవకాశం, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు మరో అవకాశం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సూర్యాపేట, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులకు మరో అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. నవంబర్ 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో...