బీజేపీ సీనియర్ నాయకుడు మాతంగి బేబీ సతీమణి కలమ్మ మృతి

కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించిన బీజేపీ నాయకులు గరిడేపల్లి, నవంబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాతంగి బేబీ సతీమణి కలమ్మ అనారోగ్యంతో/ (కారణం తెలియదు) కన్నుమూశారు. ఆమె మృతి పట్ల మండల, జిల్లా స్థాయి బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కలమ్మ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్, మండల...