గీసుగొండ మండల కాంగ్రెస్ కమిటీల ప్రకటన

గీసుగొండ, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ సంస్థాగత ఎన్నికలు–2026లో భాగంగా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటీని ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్, మండల అధ్యక్షుడు దాడి శివ సంయుక్తంగా మండల, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్ కమిటీల వివరాలను వెల్లడించారు. మండల కాంగ్రెస్ కమిటీ: అధ్యక్షుడిగా దాడి శివ, ఉపాధ్యక్షులుగా జన్ను రమేష్, బాదావత్ రమేష్, నల్ల సురేష్, ప్రధాన కార్యదర్శులుగా నకినబోయిన నాగరాజు, కొమ్ము శ్రీకాంత్, చల్లా కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా మారడోజు వేణు, కందారి సంతోష్, జల్లెల రవి, తుమ్మనపల్లి బాబురావు, కందికొండ రాజు, జూల రమేష్ నియమితులయ్యారు. కోశాధికారిగా కొల సునీల్,...