ఘనంగా 14వ వార్డు కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు జన్మదిన వేడుకలు
మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు హుజూర్నగర్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో 14వ వార్డు కౌన్సిలర్, DSR ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి కవిత బాబురావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గౌరవ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు పులిచింతల వెంకటరెడ్డి, అట్లూరి మంజులమ్మ, దొంతిరెడ్డి పద్మమ్మ, జక్కుల మల్లయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, చెన్నగాని సైదులు, నందిగామ శ్రీనివాస్,...