హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులకు మహర్దశ

•కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో రూ.174.325 కోట్లతో రహదారుల అభివృద్ధి •54 పనులు.. 156.95 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం •13 మండలాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు •మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషితో నిధుల మంజూరు హుజూర్‌నగర్, (ప్రజా నేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవతో రెండు నియోజకవర్గాల్లో మొత్తం రూ.174.325 కోట్లతో రహదారుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు...