🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 6:27 am Posted by : Marelli kiran

బిగ్ బ్రేకింగ్: పరస్పర అంగీకారంతో విడిపోతున్న పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు!

News Image
హనుమకొండ, 10 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోతున్నట్లు ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ, పిల్లల కోసం మంచి స్నేహితులుగా, బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతామని అందులో పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛను (ప్రైవసీని) ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమ జీవిత ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విడుదల చేసిన ఈ నోట్‌ను జనసేన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
🏠 Home