వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 మంది ఎస్సైల బదిలీ: సీపీ ఎన్. శ్వేత ఉత్తర్వులు!
హనుమకొండ, 09 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 15 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను (ఎస్సైలు) బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పి. తిరుపతి (కొడకండ్ల), ఎన్. చెన్నకేశవులు (తరిగొప్పుల), ఎం. రమేష్ (పీసీఆర్), కె. హరికృష్ణ (సీసీఆర్‌బీ), ఎ. కళ్యాణ్ కుమార్ (సీటీసీ), టి. శ్రావణి (సుబేదారి), నాగభూషణం (హసన్‌పర్తి), సిహెచ్. రవికుమార్ (జేఎన్‌జీ), ఘసియుద్దీన్ (సీసీఎస్), డి.వి. ఫణి (ట్రాఫిక్), డి. సాంబయ్య (కేయూసీ), ఎం. శంకర్ (ఎండీకే), ఎం. కుమారస్వామి (ఆత్మకూరు), టి. కృష్ణమూర్తి (సీఎస్‌బీ), జి. రామకృష్ణ చారి (ఎన్‌ఎస్‌పీటీ) ఉన్నారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ నూతన పోస్టింగులలో చేరాలని సీపీ ఆదేశించారు.