🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:41 pm Posted by : Marelli kiran

హనుమకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా శ్రీరామ మధు బాధ్యతల స్వీకరణ!

News Image
హనుమకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా శ్రీరామ మధు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు తిరుకోవల్లూరు సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఆరీఫ్, సుదర్శన్ గౌడ్, అశోక్, లక్ష్మపతి, ఆలు, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home