🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 6:33 pm Posted by : Praja Nestham Jwala News

కవిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ బాబు

News Image


కాగజ్‌నగర్, అక్టోబర్ 31(ప్రజానేస్తం జ్వాల): బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఖండించారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కేసీఆర్, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
🏠 Home