🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 8:56 pm Posted by : Marelli kiran

నిబంధనల మేరకు నిర్మించిన భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు

News Image


హనుమకొండ, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం నిర్మించిన భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న స్పష్టం చేశారు.

హనుమకొండలోని విద్యుత్‌నగర్, నక్కలగుట్ట, సిద్ధార్థనగర్, గోపాల్‌పూర్, వడ్డేపల్లి, ప్రశాంత్‌నగర్ ప్రాంతాల్లో భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🏠 Home