🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 9:25 am Posted by : Praja Nestham Jwala News

సూర్యాపేటలో దసరా వేళ విషాదం.. సూపర్‌ మార్కెట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

News Image
సూర్యపేట, అక్టోబర్‌ 20 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేటలోని పీఎస్సార్‌ సెంటర్‌లో దసరా పండుగ వేళ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి శ్రీ సాయి సూపర్‌ మార్కెట్‌లో గ్యాస్‌ లీకేజీ కారణంగా సిలిండర్‌ పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి సూపర్‌ మార్కెట్‌ భారీగా ధ్వంసమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home